మిథునరాశిలో సూర్య సంచారం ( జూన్ 15 2024)
మనం ఈ ఆర్టికల్ లో జూన్ 15న 00:16 గంటలకు జరగబోయే మిథునరాశిలో సూర్య సంచారం గురించి తెలుసుకుందాము. గ్రహాలకు రాజైన సూర్యుడు రాశిచక్ర గుర్తులలో సహజ రాశిచక్రం నుండి మూడవ రాశి అయిన మిథునంలో సంచరించబోతున్నాడు. సూర్యుడు మిగితా ఎనిమిది గ్రహాల కంటే కూడా కీలకమైన గ్రహం. సూర్యుడు లేకపోతే మనం సాధారణంగా జీవించినట్టు జీవించలేము. ఇది పురుష స్వభావం ఇంకా సంక్లిష్టమైన పనులను నిర్వహించడాన్ని నిశ్చయిస్తుంది. నాయకత్వ లక్షణాలు సూర్యుడిచే సూచించబడతాయి. అతని జాతకంలో మేషం లేదా సింహారాశిలో బలమైన సూర్యుడు ఉన్న స్థానికులు వృత్తికి సంబంధించి అన్ని ప్రయోజనాలను పొందవొచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించడం, బంధాలలో సంతోషాలు, తల్లితండ్రుల నుండి తగిన మదత్తు కూడా పొందుతారు.
మిథునంలో సూర్య సంచారాన్ని గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
జ్యోతిష్యంలో సూర్య గ్రహం యొక్క ప్రాముఖ్యత
జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని సాధారణంగా అధిక అధికారం కలిగిన గ్రహం అంటారు. ఈ గ్రహం సమర్థవంతమైన పరిపాలన ఇంకా సూత్రాలను సూచిస్తుంది. సూర్యుడు వేడి గ్రహం, శక్తివంతమైన సూర్యుడిని కలిగి ఉన్న వారు చాలా కోపం స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు ఇతరుల పట్ల ఈ ప్రవర్తను చూపుతారు. ఇది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు. అందుకని ఆవేశపూరిత ప్రవర్తన కలిగిన స్థానికులు జీవితంలో మరింత విజయాన్ని సాధించడానికి నిగ్రహం ఇంకా వివేకంతో వ్యవహరించాలి. సూర్యుని ఆశీర్వాదం లేకుండా కెరీర్ కు సంబంధించి జీవితంలో ఉన్నత స్థానాలను పొందలేరు ఇంకా ఎక్కువ డబ్బు ని కూడా సంపాదించలేరు.
హిందీ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: మిథునంలో సూర్యుడి సంచారం !
మిథునంలో సూర్య సంచారం 2024: రాశిచక్రం వారీగా అంచనాలు
మేషరాశి
ఐదవ స్థానానికి చెందిన సూర్యుడు మూడవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు పురోగతిని పొందవొచ్చు మరియు మీ స్వీయ అభివృద్ది ద్వారా అటువంటి పురోగతి సాధ్యమవుతుంది. మిథునరాశిలో సూర్య సంచారం సమయంలోకెరీర్ పరంగా మీరు మరింత అభివృద్ది పొందుతారు అలాగే మీరు ఇది మీరు పొందే కొత్త ఉద్యోగ అవకాశాల వల్ల సాధ్యంకావొచ్చు. మీరు కొత్త ఆన్సైటు ఓపెనింగ్ లను పొందుతారు. వ్యాపార రంగంలో మీరు అనుసరించే ప్రయత్నాలు ఇంకా వ్యాపార వ్యూహాల కారణంగా మీరు ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థికంగా మీరు అవుట్సోర్సింగ్ ద్వారా డబ్బును పొందవొచ్చు ఇంకా అదేవిధంగా మీరు ప్రయోజనాలను కూడా పొందుతారు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ భాగస్వామితో మధురమైన చర్చలను నిర్వహిస్తారు. ఆరోగ్య విషయం గురించి మాట్లాడితే మీరు తగినంత మంచిగా ఉంటారు ఇంకా తలనొప్పి తప్ప మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమి రాకపోవొచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 19 సార్లు “ ఓం ఆదిత్యాయ నమః” అని జపించండి.
రాజ్ యోగా సమయం తెలుసుకోవడానికి, ఇప్పుడే ఆర్డర్ చేయండి: రాజ్ యోగా నివేదిక !
వృషభరాశి
నాల్గవ గృహధిపతిగా సూర్యుడు రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు.ఈ కారన్నగా మీరు మంచి డబ్బు సంపాదించడం పై ఎక్కువగా ఆసక్తి చూపవొచ్చు. మీరు మీ కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేసే సందర్భాలు రావొచ్చు. కెరీర్ పరంగా మీరు మీ కమ్యూనికేషన్ ద్వారా మీ ఉద్యోగంలో మీ నైపుణ్యాలను చూపిస్తారు, ఇక వృత్తిపరంగా బాగా సంపాదిస్తారు. వ్యాపార రంగంలో మీరు మీ వృత్తి నైపుణ్యం కారణంగా మంచి లాభాలను పొందగలరు ఇంకా పోటీదారులతో పోటీ పడతారు. ఆర్థికంగా మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదించవొచ్చు ఐన అలాంటి మొత్తాలను మీ కుటుంబం కోసం ఉపయోగిస్తారు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబంలోని సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే మీరు పెద్ద ఆరోగ్య సమస్యలు రావు కానీ మీకు కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పరిహారం: గురువారం గురు గ్రహానికి పూజ చేయండి.
మిథునరాశి
మూడవ ఇంటి సూర్యుడు మొదటి ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు మీ కెరీర్ కి సంబంధించి అభివృద్ది పొందుతారు ఇంకా అదృష్టం యొక్క మంచి జాడలు కూడా సాధ్యం కావొచ్చు. కెరీర్ పరంగా చూస్తే మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీ సంకల్పం ఇంకా ప్రణాళిక బద్దంగా మీరు తగినంతగా విజయం సాధించవొచ్చు. వ్యాపార రంగంలో మీరు మీ ప్రణాళికాబడ్డతతో ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు అవుట్సోర్సింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవొచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో చాలా విలువైన సమయాన్ని గడుపుతారు. మీరు మీ భాగస్వామితో విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మీ ఉత్సాహం కారణంగా మీరు మంచి ఆరోగ్యానికి అనుగుణంగా సరిపోయే అంతా ఫిట్ గా ఉంటారు.
పరిహారం: ప్రతిరోజూ 21 సార్లు “ఓం గురవే నమః” అని జపించండి.
కర్కాటకరాశి
రెండవ ఇంటి అధిపతిగా సూర్యుడు పన్నెండవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు మరింత ఒత్తిడి ఇంకా ఆంధోళనలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా మీరు మీ పనిలో వైఫ్యల్యాన్ని ఎదురుకుంటారు. మీరు మరింత ఉద్యోగ ఒత్తిడిని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మీరు మీ భాగస్వాముల నుండి ముప్పు కారణంగా మీరు చాలా నష్టాన్ని ఎదురుకుంటారు. మీరు వ్యాపార వ్యూహాన్ని మార్చే పరిస్థితి రావొచ్చు. ఆర్థికంగా ఖర్చులు భారీగా నష్టపోయే అవకాశం ఉన్నందున మీరు ఖర్చులను అరికట్టవలిసి ఉంటుంది. నిర్లక్ష్యం కారన్నగా కూడా మీరు డబును కోలిపోవొచ్చు. సంబంధాల విషయానికి వస్తే ఈ మీరు మిథునరాశిలో సూర్య సంచారం సమయంలో మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ ని కొలిపోయే పరిస్థితి ఉండవొచ్చు. ఆరోగ్యం పరంగా మీరు కాంతి సమస్యలు ఇంకా కంటికి సంబంధించిన సమస్యలను ఎదురుకుంటారు.
పరిహారం: శని గ్రహానికి శనివారం నాడు యాగ - హవనం చేయండి.
సింహరాశి
సూర్యుడు మొదటి గృహధిపతిగా పన్నెండవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. దీని కారణంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు అలాగే దృడ సంకల్పం తో మంచి అధికారాన్ని కలిగి ఉంటారు. మీకు మంచి ఆదేశం ఉంటుంది. కెరీర్ పరంగా మీరు చేస్తున్న కృషికి మంచి గుర్తింపును పొందుతారు. మీరు ప్రమోషన్లు కూడా పొందుతారు. వ్యాపార పరంగా మీరు చాలా లాభాలను పొందుతారు అలాగే విజయాన్ని అందుకుంటారు. మీరు న్యాయంగా పోటీ చేస్తారు. ఆర్థికంగా మీరు మరింత డబ్బు ని పొందుతారు ఇంకా గణనీయమైన పొడుపులు చేస్తారు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ భాగస్వామితో మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే మీరు పెద్ద సమస్యలను ఏమి ఎదురుకోకపోవొచ్చు కానీ మీకు వేడి సంబంధిత సమస్యలు ఉండవచ్చు.
పరిహారం: శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయండి.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
కన్యారాశి
సూర్యుడు పన్నెండవ ఇంటి అధిపతిగా పదవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు వారసత్వం ద్వారా ఊహించలేని రీతిలో పొందగలిగే స్థితిలో ఉండవొచ్చు. కెరీర్ పరంగా మీరు కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలు మారావొచ్చు ఇంకా విదేశాలకు వెళ్లవొచ్చు. వ్యాపార రంగంలో మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే మీరు సున్నితత్వాన్ని కనుగొనలేరు. మీరు మీ పోటీదారుల నుండి మరిన్ని బెదిరింపులను ఎదురుకుంటారు. ఆర్థికంగా మీరు నష్టాన్ని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల విషయానికి వస్తే మీరు సంబంధంలో సున్నితత్వాన్ని చూడలేకపోవొచ్చు. మిథునరాశిలో సూర్య సంచారం సమయంలో కూడా మీకు అసౌకర్యంగా అనిపించవొచ్చు. ఆరోగ్య పరంగా మీరు రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల కొంత నొప్పిని ఎదురుకుంటారు.
పరిహారం: బుధవారం నాడు బుధ గ్రహానికి యాగ - హవనం చేయండి.
తులారాశి
సూర్యుడు పదకొండవ ఇంటి అధిపతి గా తొమ్మిదవ ఇంటిన్ ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు విదేశీ వనరుల ద్వారా లాభం పొందుతారు ఇంకా వాటి నుండి ప్రయోజనం కూడా పొందుతారు. మీరు ఎక్కువ దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు రావొచ్చు. మీరు పనిలో ప్రయోజనం పొంది అదృష్టవంతులు కావొచ్చు ఇంకా మరిన్ని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా పొందుతారు. వ్యాపార పరంగా మీరు అవుట్సోర్సింగ్ వ్యాపారం నుండి ఇంకా విదేశీ మార్పు వ్యాపారం ద్వారా మంచి లాభాలను పొందుతారు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతును పొందుతారు మరియు దీని కారన్నగా మీరు చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఆర్థికంగా మీరు ఈ సమయంలో మంచి డబ్బు ని సంపాదిస్తారు. మీరు విదేశీ వనరుల ద్వారా లాభం పొందుతారు. ఆరోగ్య విషయానికి వస్తే మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవొచ్చు.
పరిహారం: శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని పూజించండి.
వృశ్చికరాశి
సూర్యుడు పదవ ఇంటి అధిపతిగా ఎనిమిదవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారన్నగా మీరు ఉద్యోగం కొలిపోయే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా మీరు మీ ఉద్యోగంలో తక్కువ నైపుణ్యాలను చూపవొచ్చు ఇంకా దీని కారణంగా మీరు ఉద్యోగాన్ని కొలిపోతారు. వ్యాపార రంగంలో మీరు మీ పోటీదారులతో కటినమైన పోటీని కలిగి ఉంటారు. దీని కారన్నగా లాభాలను కొలిపోవడం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మీరు శ్రద్ద మరియు ప్రణాళికా లేకపోవడం వల్ల డబ్బును కోలిపోవొచ్చు కాబట్టి మీరు మరింత జాగ్రత్త గా ఉండవలిసి ఉంటుంది. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో మంచి విలువలకు కట్టుబడి ఉండరు. ఈగో కారణంగా సమస్యలు రావొచ్చు . ఆరోగ్య పరంగా మీ రోగనిరోధక స్థాయిలు తక్కువగా ఉంటాయి ఇంకా దీనివల్ల మిథునరాశిలో సూర్య సంచారం సమయంలో మీరు నొప్పులకు గురయ్యే అవకాశం ఉంది.
పరిహారం: గురువారం నాడు గురు గ్రహానికి యాగ - హవనం చేయండి.
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
ధనుస్సురాశి
సూర్యుడు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా ఏడవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు కొత్త స్నేహితులు ఇంకా సహచరులతో ఆశీర్వదించబడతారు. మీరు మీ స్నేహితుల నుండి మదత్తు పొందుతారు ఇంకా వారికి విలువని ఇస్తారు. కెరీర్ పరంగా మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ప్రయాణం చేస్తారు. అలాంటి ప్రయాణం అనువైనదని రుజువు చేస్తుంది. వ్యాపార రంగంలో మీరు మీ వ్యవహారాల పై మంచి పట్టు ఇంకా నియంత్రణను కలిగి ఉంటారు మరియు తద్వారా ఎక్కువ లాభం పొందుతారు. ఆర్థికంగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మీరు వారసత్వం ద్వారా మరింత డబ్బు సంపాదించొచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మంచి విలువలను కొనసాగిస్తారు, నైతికతను కొనసాగించవొచ్చు మరియు అదే విధంగా కట్టుబడి ఉంటారు. ఆరోగ్యం పరంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి కట్టుబడి ఉనప్పుడు మీరు మంచి ఫార్మ్ లో ఉంటారు.
పరిహారం: గురువారం రోజున శివుడికి హవానా - యాగం చేయండి.
మకరరాశి
సూర్యుడు ఎనిమిదవ ఇంటి అధిపతి గా ఆరవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారన్నగా మిథునరాశిలో సూర్య సంచారం సమయంలో ఊహించని రీతిలో వారసత్వం నుండి లాభాలు పొందవొచ్చు. కెరీర్ పరంగా మీరు ఉద్యోగంలో మార్పులను లేకపోతే డిపార్ట్మెంట్ లో బదిలీ లను పొందే పరిస్థితిని ఎదురుకుంటారు. వ్యాపార రంగంలో మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీరు పోటీదారుల నుండి మరింత పోటీని ఎదురుకుంటారు ఇంకా ఇది మీకు ముప్పు గా మారుతుంది. ఆర్థికంగా మీరు మీ కుటుంబానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు కాబట్టి మీకు సరిపడా డబ్బు లభించకపోవొచ్చు దేని కారణంగా మీరు రుణాలను ఆపేస్తారు. సంబంధాల గురించి మాట్లాడితే మీరు మీ ప్రియమైన భాగస్వామితో తీవ్రమైన వాదనలను ఎదురుకుంటారు. మీరు ప్రేమలో ఉనట్టు అయితే ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటునట్టు అయితే మీరు దానిని నివారించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా మీరు నాడీ సంబంధిత నొప్పి అలాగే భుజాలల్లో దృడత్వాన్ని ఎదురుకుంటారు.
పరిహారం: శని గ్రహానికి శనివారం రోజున యాగ - హవనం చేయండి.
కుంభరాశి
సూర్యుడు ఏడవ ఇంటికి అధిపతిగా ఐదవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు మంచి స్నేహితులను ఇంకా సహాచారులను పొందే స్థితిలో ఉంటారు. మీరు వాణిజ్యం వంటి ఇతర అభ్యాసాలలో విజయవంతం అవుతారు. కెరీర్ పరంగా మీరు మీ ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాన్ని చేస్తారు. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా పొందుతారు. వ్యాపార పరంగా మీరు వ్యాపారంలో చేస్తున్న ఆవిష్కరణల నుండి మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా మీరు మంచి డబ్బు ని సంపాదిస్తారు ఇంకా పొదుపు కూడా చేస్తారు. సంబంధాల విషయానికి వస్తే మీరు అహం కారణంగా మీ భాగస్వామితో వాగ్వాదానికి దిగవ్వచ్చు ఇంకా ఇది తక్కువ సంబంధాలలో ప్రతిబింబించవొచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు మీ తల్లి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావొచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 108 సార్లు “ఓం మండాయ నమః” అని జపించండి.
మీనరాశి
సూర్యుడు ఆరవ ఇంటికి అధిపతి గా నాల్గవ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. ఈ కారణంగా మీరు సౌకర్యాన్ని కొలిపోతారు మరియు తదుపరి ఖర్చులు పెరుగుతున్న వైపు ఉంటారు. మీరు రుణాల కోసం దరఖాస్తులు చేయవ్వచ్చు. కెరీర్ పరంగా మీరు మీ ఉద్యోగంలో ఇష్టపడని లేదా అననుకూల పరిస్థితుల కారణంగా మీ ఉద్యోగాన్ని మార్చడం గురించి ఆలోచించవొచ్చు. మీరు మరింత పని ఒత్తిడి కూడా ఎదురుకుంటారు. వ్యాపార రంగంలో మీ యూనిట్ లో ఉన్న కటినమైన పోటీ కారణంగా మీరు లాభాలను కొలిపోతారు, మీరు ఇబ్బందుల్లో పడతారు ఇంకా మితమైన లాభాలను మాత్రమే పొందగలుగుతారు. ఆర్థికంగా మీరు మిథునరాశిలో సూర్య సంచారం సమయంలో డబ్బు ని పొందుతారు అలాగే పొదుపు తక్కువగా చేస్తారు. మీరు డబ్బు నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల విషయానికి వస్తే మీరు కుటుంబంలో అవాంఛిత సమస్యలను కలిగి ఉంటారు మరియు ఇది చట్టపరమైన సమస్యల కారణంగా తలెత్తుథాయి. ఆరోగ్యం విషయానికి వస్తే మీరు మీ భుజాలు ఇంకా కాళ్ళలో నొప్పిని అనుభవిస్తారు.
పరిహారం: శుక్రవారం నాడు లక్ష్మీ కుబేరుని కోసం యాగ - హవనం నిర్వహించండి.
రత్నాలు, యంత్రం మొదలైన వాటితో సహా జ్యోతిష్య నివారణల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్ !
మీరు మా కథనాన్ని ఇష్టపడ్డారని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ లో ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి.
తరచుగా అడిగిన ప్రశ్నలు
మిథునంలో సూర్య సంచారం ఎప్పుడు జరుగుతుంది?
మిథునంలో సూర్య సంచారం జూన్ 15న 00:16 గంటలకు జరుగుతుంది.
సూర్యుడికి మిథునం మంచి స్థానం ఆ?
అవును, మిథునం స్నేహపూర్వక గ్రహం. కాబట్టి మంచి స్థానమే.
సూర్యుడు ఏ రాశిలో ఉచ్చ స్థానంలో ఉంటాడు?
మేషరాశి
సూర్యడి లోహాలు ఏవి?
బంగారం మరియు రాగి
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025