B అక్షర జాతకం 2025

ఈ ఆస్ట్రోసేజ్ రూపొందించిన కథనం ద్వారా B లెటర్ తో ప్రారంభమయ్యే వ్యక్తుల పేర్ల యొక్క వివరాలని B అక్షర జాతకం 2025 లో చదవండి. పురాతన కాలం నుండి పేర్లు మరియు పేరు యొక్క ప్రారంభ అక్షరం హిందూ మతంలో చాలా ముఖ్యమైనవి. "B" అనే అక్షరం సాధారణంగా వేద జ్యోతిషశాస్త్రంలో వృషభరాశికి అనుగుణంగా ఉంటుంది ని అంటారు. మీ ఖచ్చితమైన వర్ణమాల లేదా పుట్టిన తేదీ గురించి మీకు సరిగ్గా తెలియకపోయినా వేద జ్యోతిష్యం ఆధారంగా B అక్షరం జాతకం 2025 అంచనాలు "B" అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులకు చాలా సందర్భోచితంగా ఉంటాయి.

B letter Horoscope 2025 in Telugu

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025

B అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి కోసం 2025 సంవత్సరం నెమ్మదిగా కానీ సానుకూలంగా ప్రారంభం అవుతుంది. 2025 ప్రారంభంలో జనవరి నుండి జూన్ వరకు చీకటిగా ఉండే సమయం ఉంటుంది కానీ మీరు అయ నిస్తేజమైన సమయాన్ని పూర్తి తెలివితేటలతో మరియు మీ భావోద్వేగాల పైన నియంత్రణను కొనసాగించగలుగుతారు. మీకు ఉన్న గందరగోళం కారణంగా మీరు మీ భవిష్యత్తు కొరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి ఏదైనా పనిలో మునిగిపోయే ముందు స్పష్టత కలిగి ఉండటం మీకు చాలా ముఖ్యం.

यहां हिंदी में पढ़ें: B नाम वालों का राशिफल 2025

వృషభరాశి వారు కృతిక నక్షత్రం రోహిణి నక్షత్రం లో నిర్వహిస్తారు. ఇది శుక్రుడి చేత పాలించబడుతుంది మరియు శుక్రుడు ఇంకా చంద్రుడు సంఖ్య 7 2025 లో కూడి వస్తుంది కాబట్టి సృజనాతమక రంగానికి సంబంధించిన రంగాలకు అనుసంధానించబడి ఉన్నాయి. “B” అక్షర జాతకం 2025 ఈ సంవత్సరం మీ అన్ని ప్రశ్నలు ఇంకా గందరగోళాలకు సమాధానాలను అందిస్తోంది. మీ ఇబ్బందులను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తుంది ఇంకా మీరు ముందు ప్లాన్ చేయడానికి మరియు కొత్త చర్యలు తీసుకోవడానికి మీకు అవకాశం ఇస్తుంది.

B అక్షరంతో ప్రారంభయ్యే స్థానికులు 2025 లో ఎలాంటి ఫలితాలను పొందుతారు? చాలదీయం సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ సంఖ్య చంద్రుని గ్రహం చేత నీయంత్రించబడుతుందని మరియు ఆంగ్ల వర్ణమాలలోని B అక్షరం అదే సంఖ్య యొక్క పాలనలో ఉంది కాబట్టి మీరు అధిక భావోద్వేగలకు గురవయాఉతారు. B అక్షరం జాతకం 2025 ప్రకారం 2025 సంవత్సరంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోహిణి నక్షత్రం అంటే "B" అక్షరం వస్తుంది. చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని కూడా పాలిస్తాడు. ఆంగ్ల అక్షరం "B"తో ప్రారంభమయ్యే వ్యక్తులు అందరు ఇప్పటికీ ప్రధానంగా చంద్రునిచే ప్రభావితమవుతారని ఇది అనుసరిస్తుంది.

అంతే కాకుండా ఇది వృషభరాశికి చెందినది, దీని అధిపతి శుక్రుడు కాబట్టి B అక్షరం ఉన్న వ్యక్తులు సృజనాత్మకత వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు 2025లో వారు ఏమి ఆశించవచ్చో తెలుసుకోవడానికి B అక్షరంతో ప్రారంభమమయే వారి వార్షిక జాతకం 2025ని చదివి తెలుసుకుందాము.

కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

2025 కి సంబంధించిన B అక్షర జాతకం ప్రకారం స్థానికులు మరింత టాస్క్ ఓరిఎంటెడగా మారవచ్చు అలాగే ప్రయాణం పట్ల మరింత ఆకర్షితులవుతారు. ప్రజలు 2025 లో జీవితంలోని సానుకూల మరియు ప్రతికూల అంశాల గురించి తెలుసుకొని తగిన నిర్ణయాలను తీసుకుంటారు. B అక్షర స్థానికులు 2025 సంవత్సరంలో ఆధ్యాత్మికత మరియు సాంఘిక సంక్షేమం వైపు కూడా వెళతారు. 2025 మొదటి అర్ధభాగంలో ప్రజలు కూడా కొంత అభద్రతా భావాలను కలిగి ఉంటారు, కానీ చెడు ఏం జరగదు. వారి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి స్థానికులు యోగా మరియు ధ్యానం సాధన చేయడం సహాయకరంగా ఉంటుంది. స్థానికులు ఉపన్యాసాలు వినడం కూడా సరికావచ్చు, ఎందుకంటే ఇది మానసిక సౌలభ్యానికి మద్దతు ఇస్తుంది.

కెరీర్ వ్యాపార జాతకం: "B" అక్షరం

మీకు 2025 సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు సాధారణ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఉద్యోగ సంబంధిత ప్రయోజనాలు మరియు పరిహారం పొందడంలో గణనీయమైన జాప్యాన్ని అనుభవించవచ్చు. B అక్షరం జాతకం 2025 ప్రకారం మీరు పనిలో ఆశించే అవసరమైన ప్రయోజనాలను పొందాలేకపోవచ్చు.

2025 సంవత్సరం కేతువుకు సంబంధించింది మరియు మీరు చంద్రుడిని సూచించే అక్షరాన్ని కలిగి ఉన్నారు సాధారణంగా చంద్రుడు మరియు కేతువు కలయికలో ఉన్నపుడు మీ కెరీర్ లో ఆలస్యం అయ్యే ప్రభావాలు ఉంటాయి మీరు ఆశిస్తునట్టు అయితే 2025 మొదటి ఆరు నెలల్లో మీరు ప్రమోషన్ లేకపోతే ఇతర ప్రోత్సాహకాలు లేదా రివార్డ్‌లను పొందలేకపోవచ్చు. మీ పర్యవేక్షకులు మరియు మీ సహోద్యోగులు ఇద్దరు మీకు సమస్యలను కలిగించే అవకాశం ఉంది. మీరు మీ కష్టార్జితానికి తగిన క్రెడిట్‌ని అందుకోకపోవచ్చు.

2025కి సంబంధించిన మీ B అక్షర జాతకం ప్రకారం జూన్ 2025 వరకు మీ వృత్తి స్థిరత్వానికి సంబంధించి మీరు అవాంఛనీయ అనిశ్చితిని అనుభవిస్తారు. మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీరు నావిగేట్ చేయగలరు మరియు ఏదో ఒక విధంగా విజయాన్ని సాధించగలరు. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే విషయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మరియు మీరు గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటారని మీరు తెలుసుకోవాలి. జూన్ 2025 వరకు సంవత్సరం మొదటి అర్ధభాగంలో ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను అనుసరించడం మీకు థ్రిల్లింగ్‌గా అనిపించకపోవచ్చు.

భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

వివాహ జీవితం: "B" అక్షరం

వైవాహిక జీవితం యొక్క మా పరిశోధన ప్రకారం ఫిబ్రవరి నుండి జూన్ 2025 వరకు ఉన్న నెలలు మీకు ఉత్తమమైనవి కాకపోవచ్చు మరియు ఎక్కువ శృంగారానికి వీలు అయినవిగా ఉండవు. మీరు ప్రస్తుతం వివాహం చేసుకోవాలి అనుకుంటునట్టు అయితే మీ వివాహం సంతోషంగా ఉండకపోవచ్చు కాబట్టి మీరు 2025 జనవరి మరియు జూన్ మధ్య వివాహం చేసుకోవాలనే ఆలోచనను వాయిదా వేయడం ఉత్తమం.

2025 B అక్షర జాతకం 2025 ప్రకారం మీరు ఇటీవల వివాహం చేసుకున్నట్లయితే ఆ సంవత్సరం జనవరి మరియు జూన్ మధ్య మీరు గణనీయమైన సర్దుబాట్లు చెయ్యాల్సి రావచ్చు. 2025 మార్చి నుండి జూన్ వరకు మీ జీవిత భాగస్వామితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించే మీ సామర్థ్యంలో పరిపక్వత లోపించవచ్చు. మార్చి నుండి జూన్ 2025 వరకు సర్దుబాటు లేకపోవడం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి బంధం ఉండకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి లేదంటే ప్రేమికుడితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆనందం అదృశ్యమవుతుంది.

మీ చంద్రరాశిని తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి: మూన్ సైన్ కాలిక్యులేటర్ !

విద్య: "B" అక్షరం

విద్య పరంగా మీ విద్య పని తీరు లోపిస్తుంది. 2025 మరియు జూన్ 2025 మొదటి అర్ధభాగం మీ విద్యా సంబంధ విలువని ప్రదర్శించడానికి ఇంకా అద్బుతమైన ప్రదర్శనను ప్రదర్శించడానికి మీకు అంతా మంచిది కాదు. B అక్షర జాతకం 2025 వెల్లడిస్తుంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికి జూన్ 2025 వరకు మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోయారు. మీరు అదే విధంగా చదువుతున్నట్లయితే ఈ సంవత్సరం మీ వృత్తిపరమైన అధ్యయణాలలో అధిక ఫలితాలను పొందడం మీకు అంతా సులభం కాదు

మీరు జూన్ 2025 వరకు మీ అధ్యయనాల పైన దృష్టి పెట్టలేకపోవచ్చు. మీరు సాధారణం కంటే భిన్నంగా చదువుతూ ఉంటారు, మీ విద్యాపరమైన మైలు రాళ్లను చేరుకునే సామర్థ్యానికి ఆటంకం కలిగించవచ్చు. మీరు మెకానికల్ లేదంటే సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ వంటి రంగాలలో వృత్తిపరమైన కోర్సులను అభ్యసిస్తున్నట్లయితే, అకడమిక్ ఎక్సలెన్స్ సాధించడానికి మీరు ఈ విషయాల పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీ అకడమిక్ పనితీరు వ్యవధిలో మీరు 2025 జూన్ నుండి డిసెంబర్ వరకు అత్యుత్తమ స్థాయిని సాధించవచ్చు.

ప్రేమ : "B" అక్షరం

ప్రేమ సంబంధాల పరంగా 2025 మీకు కొంత ఆలస్యాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితులు జూన్ 2025 వరకు కొనసాగవచ్చు. మీరు మీ భాగస్వామి లేదంటే ప్రేమికుడితో సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే మీరు ఓపిక పట్టాలి. జూన్ 2025 అంటే ప్రేమ జీవితానికి సంబంధించి విషయాలు సరిగ్గా జరగడం లేదు మరియు సంబంధంలో అసంతృప్తికి సంబంధించిన సందర్భాలు ఉంటాయి. ఈ సంవత్సరం జూన్ 2025 వరకు మీరు పెళ్లి చేసుకోవడానికి మరియు చివరికి మీ ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి ఉత్తమ సమయం కాకపోవచ్చు.

2025 కి సంబంధించిన B అక్షర జాతకం 2025 అనుకూలమైన ఫలితాలను ఆలస్యం చేస్తుంది మరియు సామాన్యమైన సంతృప్తికి తలుపులు తెరుస్తుంది. B తో అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తి ప్రేమ చాలా బలమైన మార్గంలో ఉన్నప్పటికి సంతృప్తిని పొందలేకపోవచ్చు. జూన్ నుండి డిసెంబర్ 2025 వరకు సంవత్సరం ద్వితీయార్థంలో మీరు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండగలరు. జూన్ 2025 తర్వాత మీరు సంతోషంగా ఉండటానికి మీ ప్రేమ యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి మరియు మాడెల్ సంబంధాన్ని కొనసాగించడానికి ఇది ఒక అద్బుతమైన క్షణం కావచ్చు.

ఆర్థికం: "B" అక్షరం

మీకు ఆర్థికంగా మంచి సంవత్సరం ఉండకపోవచ్చు, ముఖ్యంగా జనవరి నుండి జూన్ 2025 వరకు, ఇది మీ పట్ల దయ చూపని కష్టకాలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు అదనపు ఖర్చులను భరిస్తారు. పొదుపు సామర్థ్యం తగ్గుతుంది మరియు గణనీయమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా తగ్గుతుంది. 2025 B అక్షర జాతకం ప్రకారం మీరు గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేస్తే మీరు డబ్బును కొలిపోయే అవకాశం ఉన్నందున మీరు అలా చేయడానికి ఇప్పుడు ఉత్తమ సమయం కాకపోవచ్చు.

మీరు జనవరి నుండి జూన్ 2025 వరకు ఇతర నెలల కంటే ఖరిదైనానదిగా భావించవచ్చు మరియు ఈ సమయంలో భరించలేనిదిగా అనిపిస్తుంది. ఖర్చులను నిర్వహించడం మీకు కష్టంగా ఉంటుంది. జూన్ 2025 వరకు కొత్త ముఖ్యమైన పెట్టుబడులు లేదంటే నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరం మొదటి అర్థభాగం ఉత్తమ సమయం కాకపోవచ్చు. 2025 జనవరి నుండి జూన్ వరకు మిమ్మలని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టవచ్చు మరియు మీ బిల్లులను పెంచవచ్చు. ఈ సమయంలో మీకు బలమైన పొదుపు అలవాటు ఉండకపోవచ్చు. మీరు మీ డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా మరియు పొదుపుగా ఉండాలి.

B అక్షర జాతకం 2025 ప్రకారం మీరు జులై 2025 నుండి ఆనందించే సమయాన్ని పొందుతారు, ఇక్కడ మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు మరియు మరింత ఆదాయ చెయ్యొచ్చు. మీరు షేర్లను కొనుగోలు చెయ్యడానికి మరియు వాటి నుండి డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలను చేస్తునట్టు అయితే లేదా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లయితే మరు దాని నుండి లాభం పొందవచ్చు .

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

ఆరోగ్యం: "B" అక్షరం

ఆరోగ్య పరంగా B అక్షర జాతకం 2025 కోసం మీరు 2025 లో సగటు ఆరోగ్యం తో ఉంటుంది. 2025 జనవరి నుండి మే నెల వరకు మీరు కడుపు మరియు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు. మీరు యోగా మరియు ధ్యాన వ్యాయామాలలో పాల్గొనడం ద్వారా మీ ఆహార నిర్వహణను నిర్వహించవలసి ఉంటుంది. మే నెల 2025 వరకు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం మీ విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

మీరు అలర్జీలకు సంబంధించిన సమస్యలను ఎదురుకునే అవకాశం ఉన్నందున జనవరి నుండి మే నెల 2025 మధ్య సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెరిగిన ఒత్తిడిని అనుభవించవచ్చు. మీ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి మరు అధిక స్థాయి ఫిట్నెస్ ని నిర్వహించడానికి మీ జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. 2025 లో మహిళలు తమ ఆరోగ్యం ప్రత్యేకంగా సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. కాబట్టి మహిళలు తమ ఆరోగ్యం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి.

2025 కి సంబంధించిన మీ B అక్షర జాతకం ప్రకారం మే నుండి నవంబర్ నెల వరకు మీరు సాఫీగా శారీరక దృడత్వాన్ని సాధించడానికి మార్గం సుగమం చేస్తుంది. మీరు మీ గురించి మరింత నమ్మకంగా ఉండటమే దీనికి కారణం అవుతుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి మరియు మీరు వ్యాయామం చేయడం ద్వారా మీ ఫిట్నెస్ స్థాయిని మెరుగుపర్చుకోవచ్చు

పరిహారం: మీరు హనుమంతునికి మల్లెపూల నూనెను సమర్పించి మంగళవారం నాడు దుర్గాదేవికి ఆలయంలో ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించడం మంచిది.

జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. సంఖ్యాశాస్త్రంలో సంఖ్య 7 దేనిని సూచిస్తుంది?

సంఖ్య 7 తరచుగా సంఖ్యాశాస్త్రంలో అడ్డంకులు, సృజనాత్మకత మరియు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది.

2. సంఖ్య 7ని ఏ గ్రహం నియమిస్తుంది?

కేతువు

3. రోహిణి నక్షత్రానికి అధిపతి ఎవరు?

చంద్రుడు

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer